దివ్యాంగుల పెన్షన్ అప్పీల్ ప్రక్రియకు అనర్హులుగా నోటీసు అందుకున్న వారు, తాము అర్హులమని భావించినట్లయితే, తమ సమీప మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) లేదా మునిసిపల్ కమిషనర్‌ను సంప్రదించి, తమ అర్జీని సమర్పించవచ్చు. అధికారులు మీ అర్జీని పెన్షన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసి, తదుపరి కార్యాచరణ జరిపించుతారు. షెడ్యూల్ ప్రకారం, మిమ్మల్ని ఆసుపత్రికి హాజరుకావాలని కోరుతూ మరో నోటీసు జారీ చేయబడుతుంది. ఎక్కడ, ఎప్పుడు అనే వివరాలను నోటీసు ద్వారా మీకు తెలియజేస్తారు. మరిన్ని వివరాలకు సమీప గ్రామ/వార్డ్ సచివాలయ అధికారులను సంప్రదించండి.

previous post