విశాఖపట్నం దక్షిణ నియోజక వర్గ సమన్వయ కర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారేంటి కార్యక్రమం 39 వార్డు అధ్యక్షులు ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో మౌలాలి పంజా బూత్ నెంబర్ 103 ఇంటింటికి చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి దక్షిణ నియోజక వర్గ మైనార్టీ అధ్యక్షులు బాబ్జి కూర్పమార్కెట్ ఛైర్మెన్ తి తి కృష్ణ సత్య సిలార్ ఇబ్రహీం మాధురి బుజ్జి నూకరత్నం రాజేష్ ధనరాజు దూడ తాత రావు వెంకటి తదితరులు పాల్గొన్నారు.

previous post