Tv424x7
Andhrapradesh

పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్

తిరుమల :ఏపీ అటవీశాఖ ఆధ్వర్యంలో తిరుమలలోని పాపవినాశనంలో బోటింగ్ ట్రయల్ రన్ చేపట్టారు. కుమారధార, పసుపుధార నీరు మొత్తం పాపవినాశనంలో చేరుతుంది. ఈ ప్రాంతంలోనే టీటీడీ కు చెందిన పాపవినాశనం తీర్థం, గంగాదేవి ఆలయం ఉంది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని ఇలా పర్యాటక కేంద్రంగా మార్చే యత్నాలు తగవని పలువురు భక్తులు అభ్యంతరం చెబుతున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకునే ముందుకెళతామని DFO వివేక్ ఆనంద్ వివరణ ఇచ్చారు.

Related posts

ఈ నెల 7 న శ్రీశైలం గుడి మూసివేత, 8న తిరిగి స్వామి దర్శనం ప్రారంభం

TV4-24X7 News

తల్లికి వందనం జులై 5న చెల్లింపు

TV4-24X7 News

మైదుకూరులో పందుల బెడదతో ప్రమాదాలు

TV4-24X7 News

Leave a Comment