Tv424x7
National

పెళ్ళిలో మనం చేస్తున్నా అతి పెద్ద తప్పేంటో తెలుసా..?

1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం..ఫలితం: దీనివలన వచ్చే నష్టం మనోవైకల్యం,చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవటం..భార్యా భర్తలు మంచి సంతానం పొందకపోవటం..!

2. జీలకర్ర బెల్లం పెట్టాక వధువరులు ఒకరి కళ్లలోఒకరు చూపులు నిలపకపోవటం.. -ఫలితం: దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ లోపించటం..!(వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం)(పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి)

3. ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం..ఫలితం: దీనివలన కలిగే నష్టం సంస్కారం లోపించటం…!

4. తలంబ్రాల కు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం..ఫలితం: దీనివలన బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బదులు…!

5. బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికిరావటం వధూవరులని ఆశీర్వదించటం..ఫలితం: దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపోయిజీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం..!

6. బఫే భోజనాలు..ఫలితం: దీనివలన అన్నదాన ఫలితం పొందక పోవటం.!

7. వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం..ఫలితం: దీనివలన దైవ కటాక్షం దూరమవ్వటం..!ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి.

Related posts

ఎన్నికలలో ‘నోటా ‘కు ఓటేస్తే ఏమవుతుందో తెలుసా..?

TV4-24X7 News

ఫ్రీ బస్సు తీసేసే ఆలోచనలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం

TV4-24X7 News

అమెరికా జర్నలిస్టుకు 16 ఏళ్ల జైలు

TV4-24X7 News

Leave a Comment