Tv424x7
National

అమెరికా జర్నలిస్టుకు 16 ఏళ్ల జైలు

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ జర్నలిస్టు ఎవాన్‌ గెర్ష్‌కోవిచ్‌కు శుక్రవారం రష్యా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు స్వెర్ద్‌లోవ్స్క్‌ ప్రాంతీయ న్యాయస్థానం జడ్జి ఎండ్రై మైనైవ్‌ తీర్పు వెలువరించారు. గత 478 రోజులుగా ఎవాన్‌ రష్యాలో అక్రమంగా నిర్బంధంలో ఉన్నారు. తాజా శిక్షను వాల్‌స్ట్రీట్‌ జర్నల్, అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి. ఇది రాజకీయ ప్రేరిత కేసని అభివర్ణించాయి.

Related posts

అవును, ఇది నిజంగా ఆశ్చర్యకరం!…

TV4-24X7 News

యోగి మార్క్ శాంతిభద్రతలు… నేటి కాలానికి కరెక్ట్!

TV4-24X7 News

రాజధాని సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌ ఎందుకో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment