Tv424x7
Andhrapradesh

రెండు జిల్లాలకు విమానాశ్రయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్…!

కొత్త ఎయిర్ పోర్టులపై కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది, గురువారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ సమావేశంలో చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి లో కొత్త విమానాశ్రయాలపై చర్చించారు. కుప్పం దగదర్తి లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర యాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది,..ఈ రెండు ఎయిర్‌పోర్టులను పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్టనర్‌షిప్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయి దా ఆర్ఎఫ్పీని కేబినెట్ ఆమోదించింది.అదేవిధంగా.. హడ్కో రుణంతో భూ సేకరణ, యుటిలిటీల బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం, ప్రతిపాదిత విమానాశ్రయం కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు, పెట్టుబ డుల శాఖ ప్రతిపాదించగా.. మంత్రిమండలి ఆమోదిం చింది.కుప్పం విమానాశ్ర యం కోసం 1200 ఎకరా లు, దగదర్తి విమానాశ్రయం కోసం 1379.71 ఎకరాల భూమిని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేసి త్వరలో విమానాశ్రయాల నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది.అయితే, దగదర్తిలో విమా నాశ్రయానికి సంబంధించిన దామవరం, స

Related posts

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముహూర్తం ఫిక్స్, కండీషన్స్ అప్లై..!!

TV4-24X7 News

ప్రజాభవన్‌ బాంబు బెదిరింపు కేసులో నిందితుడు అరెస్ట్

TV4-24X7 News

ఎమ్మెల్యే బాలకృష్ణని కలిసిన ఎంపి కేశినేని శివనాథ్

TV4-24X7 News

Leave a Comment