Tv424x7
Andhrapradesh

ఎమ్మెల్యే బాలకృష్ణని కలిసిన ఎంపి కేశినేని శివనాథ్

విజయవాడ: విజయవాడ పార్లమెంట్ ఎం.పి కేశినేని శివనాథ్ బుధవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కలిశారు. తెలుగుదేశం పార్టీ ఘ‌న విజ‌యం సాధించిన సంద‌ర్బంగా సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, టిడిపి జాతీయ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ తో క‌లిసి కేశినేని శివ‌నాథ్ పూల‌బోకే అందించి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Related posts

పరిటాల శ్రీరామ్ కు అరెస్ట్ వారెంట్

TV4-24X7 News

తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలకు బ్రేక్.. నిలిచిన ఆరోగ్య శ్రీ..

TV4-24X7 News

ఏపీలో పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం – ఆరుగురు మృతి

TV4-24X7 News

Leave a Comment