అమరావతి: టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు కీలక వాఖ్యలుదాదాపు 35 మంది ఎమ్మెల్యేతో ముఖాముఖి నిర్వహించాగాడి తప్పుతున్న ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకపోతే..నేను తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటా-సీఎం చంద్రబాబుప్రజాప్రతినిధులు తప్పులు చేసుకుంటూ వెళ్లటం సరికాదుప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉంటే ఉపేక్షించనుసమన్వయకర్తలు, ఇన్‌ఛార్జ్ మంత్రులు..ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలి-సీఎం చంద్రబాబుకూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారు-చంద్రబాబు
