విశాఖపట్నం గతం లో జీవీఎంసీ జోన్ 4 లో కమీషన్ ర్ గా వారి సేవలు చాలా వెలకట్టలేనివి అని నిర్విరామముగా వర్షములు కరిస్తున్నా ముంపు ప్రాంతం ఐన ముంపు కాకున్నా గతంలో వారు ఎస్ ఆల్ కాలువ లో పూడిక తీసినందుకు ఈ రోజు 35 వ వార్డ్ లో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు అని వారు చేసిన సేవలు చాలా గొప్పగా వున్నాయి అని జోన్ 3 కమీషనర్ మొన్న నియమింపబాడడం చాల ఆనందంగా ఉన్నదని వారి సేవలకు శాలువా తో 35 వ వార్డ్ కార్పొరేటర్ జోన్ 3 కమీషనర్ శివ ప్రసాద్ కి సత్కరo చేయడం జరిగినది.
next post

