Tv424x7
Andhrapradesh

పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఇకపై ఆరోగ్యశ్రీ సేవలు..

పలాస :పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో ఇకపై ఆరోగ్యశ్రీ సేవలు..ఆరోగ్యశ్రీ ద్వారా లభిస్తున్నటువంటి అన్ని రకాల వైద్య పరీక్షలు, సేవలు, శస్త్ర చికిత్సలు ఉచితంగా పొందవచ్చును. సోమవారం నాడు ఆరోగ్యశ్రీ కి సంబంధించిన అన్ని రకాల ప్రత్యేకమైన అనుమతులు వచ్చాయి. ఈ సందర్భంగా సోమవారం ప్రారంభ దశలో హెర్నియా ఆపరేషన్ సైతం పూర్తి చేసుకున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు

Related posts

ఢిల్లీకి సీఎం జగన్?

TV4-24X7 News

భర్తకు భారం కాకూడదనీ.. 13వ ఫ్లోర్‌ నుంచి దూకేసిన తల్లీకొడుకు..! కన్నీరుపెట్టిస్తున్న సూసైడ్ నోట్‌!

TV4-24X7 News

సమాచారం ఇవ్వని అధికారులపై పోలీసు కేసు పెట్టవచ్చు : రాష్ట్ర సమాచార కమిషన్

TV4-24X7 News

Leave a Comment