Tv424x7
Telangana

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండల యదగిరిపల్లి కి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Related posts

దోస్త్‌ స్పాట్‌ అడ్మిషన్స్‌ షెడ్యూల్‌..

TV4-24X7 News

10 మంది ఎమ్మెల్యేలు : అనర్హతా ? రాజీనామాలా?

TV4-24X7 News

‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా’ & ‘రేవంతన్న కా సహారా’ స్కీమ్స్.

TV4-24X7 News

Leave a Comment