విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్, ఇతర కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామంతాపూర్ ఘటన నేపథ్యంలో GHMC సిబ్బంది కేబుళ్లను తొలగిస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ Airtel హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు..అనుమతిలేని కేబుళ్లను తొలగించాల్సిందేనని ఆదేశించింది.
