జడ్జిలను ఆకాశ రామన్న ఉత్తరాలు రాసి అసభ్య పదజాలంతో దూషించిన గిద్దలూరు కోర్టు అటెండర్ వెంకట రెడ్డికి 14 రోజులు రిమాండ్ ను జూనియర్ సివిల్ జడ్జి ఓంకార్ శనివారం విధించారు. జడ్జిలను అసభ్య పదజాలంతో దూషించినట్లు ప్రాథమిక ఆధారాలు లభ్యం కావడంతో గిద్దలూరు జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ న్యాయమూర్తి భరత్ చంద్ర ఫిర్యాదు మేరకు న్యాయమూర్తి ఓంకార్ రిమాండ్ విధించారు.

previous post