Tv424x7
Andhrapradesh

అన్నసంతర్పణ కార్యక్రమం లో పాల్గొన్న ఉరుకుటి గణేష్

విశాఖపట్నం దసరా దేవి శరన్నవరాత్రుల సందర్భంగా వార్డు 295 పరిధిలో రామజోగిపేట మెయిన్ రోడ్ లో వెలసిన అమ్మవారి విగ్రహం వద్ద అన్నసంతర్పణకార్యక్రమానికి 29వ వార్డు టిడిపి ప్రెసిడెంట్ ఉరుకుటి గణేష్ ని ఆహ్వానించడం జరిగింది, ఆహ్వానం మేరకు ఉరుకుటి గణేష్ విచ్చేసి అన్నప్రసాదాన్ని వడ్డించారు, ఈ కార్యక్రమంలో వార్డు జనరల్ సెక్రటరీ రాయన బంగార్రాజు, దళాయి కిషోర్, పళ్ల లక్ష్మి, పళ్ల రాధ, ఒమ్మి వెంకట అప్పారావు, కొండ్రు శ్రీను పాల్గొన్నారు.

Related posts

నీటి కాలుష్యంతో మరణాలు – తురకపాలెంలో ఆందోళన..

TV4-24X7 News

పింఛన్ల ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత: ఎన్డీయే కూటమి

TV4-24X7 News

రేషన్ దుకాణదారుడుపై కేసు నమోదు!!

TV4-24X7 News

Leave a Comment