ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నం జిల్లాలోని అరకులోయ ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మాడగడ గిరిజన గ్రామానికి వెళ్లి, అక్కడ నిర్వహించబడుతున్న ఆదివాసీ ఉత్సవంలో పాల్గొనబోతున్నారు.
పవన్ పర్యటన నేపథ్యంలో అరకు ఘాట్లు ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమల్లోకి వచ్చాయి. ప్రజలు అసౌకర్యానికి గురికాకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు.