Tv424x7
AndhrapradeshPolitical

ఎన్నికలకు యువ సైన్యాన్ని ఏర్పాటు చేసిన జగన్…ఇదే ఆ యువ సైన్యం

👇యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (నంద్యాల) అపాయింట్ అయ్యారు. ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్ రెడ్డి (విశాఖపట్నం), పిన్నెల్లి వెంకటరామిరెడ్డి (పల్నాడు), తప్పెట్ల సాహిత్ రెడ్డి (అన్నమయ్య రాయచోటి) నియమితులయ్యారు.జోన్-1 ఇన్‌ఛార్జ్‌గా అవనాపు విక్రమ్ (విజయనగరం), జోన్-2, ముత్తంశెట్టి వెంకట శివసాయి నందీష్ (విశాఖపట్నం), జోన్-3, జక్కంపూడి గణేష్ (తూర్పు గోదావరి), జోన్-4 పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టు (కృష్ణా), జోన్- 5 మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, జోన్- 6, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి (తిరుపతి), జోన్- 7 ఎం మధుసూధన్ రెడ్డి (కర్నూలు), జోన్-8 ఎల్లారెడ్డి ప్రణయ్ కుమార్ రెడ్డి (అనంతపురం) అపాయింట్ అయ్యారు.అధికారిక ప్రతినిధులుగా తుమ్మా బాబుల్ రెడ్డి (పల్నాడు), జీవీ ప్రసాద్ (నెల్లూరు), కల్లం హరికృష్ణారెడ్డి (గుంటూరు)ను నియమించింది వైసీపీ అధిష్ఠానం. ప్రధాన కార్యదర్శులుగా ఛెట్టి వినయ్ (అల్లూరి సీతారామరాజు), ముండ్ల అక్షయ్ రెడ్డి (కడప), భవనం వంశీ రెడ్డి( గుంటూరు), కందుల దినేష్ రెడ్డి (ఏలూరు), మల్లెల పవన్ కుమార్ (బాపట్ల) అపాయింట్ అయ్యారు.

Related posts

చింతకుంట సర్పంచ్ కోగటం వీరారెడ్డిని పరామర్శించిన వైసీపీ నాయకులు

TV4-24X7 News

ఇడమడక గ్రామంలో నూతన వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం ప్రారంభోత్సవం

TV4-24X7 News

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలి..- రిటైర్డ్ జర్నలిస్టులకు రూ.10వేలు పెంన్షన్, కోవిడ్ తో చనిపోయిన జర్నలిస్టులకు పరిహారం ఇవ్వాలి. – మంత్రి నారా లోకేష్ కు జర్నలిస్టు సంఘాలు వినతి

TV4-24X7 News

Leave a Comment