షర్మిల కుమారుడు లవ్ మ్యారేజ్ అంటూ వార్తలు.. ఫొటోలు వైరల్ YSRTP అధినేత్రి షర్మిల కుమారుడు రాజారెడ్డి లవ్ మ్యారేజ్ చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రియ అట్లూరి (USA)తో 4 ఏళ్లుగా అతడు ప్రేమలో ఉన్నట్లు, వీరి వివాహానికి 2 కుటుంబాలు ఆమోదం చెప్పినట్లు సమాచారం. తాజాగా ప్రియకు షర్మిల తల్లి విజయమ్మ చీర పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవడంతో పెళ్లి పక్కా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు దీనిపై స్పందించాల్సి ఉంది.

next post