Tv424x7
PoliticalTelangana

బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ.. ఎక్కడో తెలుసా

హైదరాబాద్‌:ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభ జరగనుంది.

➡️ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బీసీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ సభను ఏర్పాటు చేశారు.

➡️ ఈ సభకు రాహుల్ గాంధీ, ఎఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలను ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది.

➡️ బీసీల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలను విస్తృత స్థాయిలో ప్రజలకు తెలియజేయడమే ఈ విజయోత్సవ సభ లక్ష్యంగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Anusha

Related posts

రెండో రోజు ఢిల్లీలో బిజీ బిజీగా రేవంత్ రెడ్డి పర్యటన

TV4-24X7 News

అహంభావం వల్లే కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు: సీపీఐ నారాయణ

TV4-24X7 News

ఆసుపత్రి వద్దకు రావద్దు.. కేసీఆర్

TV4-24X7 News

Leave a Comment