సూర్యాపేట జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్ అండ్ బీ ఈఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కలెక్టర్, విధి నిర్వాహణలో నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది.
ఈ క్రమంలో అనుమతి లేకుండా గైర్హాజరైన 7 మంది ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ అమల్లో ఉండనుందని అధికారులు తెలిపారు.
📌 సమయపాలన పాటించని ఉద్యోగులపై ఇకపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ ఘటనతో అధికార యంత్రాంగంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
అనూష

