మహారాష్ట్రలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి, వరదల్లో కొట్టుకుపోయి మొత్తం 22 మంది మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మహారాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.

next post