అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరో బాంబు పేల్చబోతున్నారు. రష్యాను లొంగదీసుకునేందుకు పరోక్షంగా ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 50 శాతం టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. త్వరలో సాఫ్ట్వేర్ ఎగుమతులపై కూడా టారిఫ్స్ వేస్తారనే ప్రచారం నడుస్తోంది
previous post