అమరావతి :రాష్ట్రంలో ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, మార్చి 6వ తేదీన పోలింగ్ జరుగుతుందని సమాచారం అందుతుంది..అందుకనే జనవరి నుంచి జగన్ జనాల్లోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు.. జనాల్లోకి వెళ్ళటం అంటే అభ్యర్థులతో కలిసి ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు..డిసెంబర్ చివరికల్లా 175 మంది అభ్యర్థులను ఫైనల్ చేయాలని డిసైడ్ అయ్యారు.బహుశా సంక్రాంతి పండుగ తర్వాత జగన్ పర్యటనలు ఉండచ్చని సమాచారం…
