*హైదరాబాద్* ‘వ్యూహం’ సినిమా డిసెంబర్ 29న రిలీజ్.. అరచేతిని అడ్డుపెట్టి వ్యూహం సినిమాను ఆపలేరు అని చెప్పా.. ఫైనల్ రిలీజ్‌కు రెడీ అయ్యింది వ్యూహం.. ఏం మాయచేసి క్లీన్ యూ సర్టిఫికెట్ తెచ్చారు అని అడగొద్దు.. ఏపీ సీఎంకు నాకు పరిచయం లేదు.. ఇందులో అన్ని అంశాలను టచ్ చేసాము.. అన్ని క్యారెక్టర్లు ఫిక్షనల్‌లే.. నేను ఏమీ చూపించానో అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.. సెన్సార్ సర్టిఫికెట్‌తో సినిమా పోస్టర్ డిజైన్ చేసిన చరిత్ర నాది.. వ్యూహం సినిమా ఒక పొలిటికల్ డ్రామా.. వైఎస్సార్ చనిపోయిన దగ్గరి నుంచి జగన్ పాదయాత్ర వరకు వ్యూహం ఉంటుంది. *-రామ్‌గోపాల్ వర్మ.*
