ఏపీ: వైసీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యేసుధాకర్ను పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడని పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై సుధాకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల ముందు ఆ వీడియో వైరల్ అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. తాజాగా ప్రభుత్వం మారడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
previous post

