Tv424x7
Andhrapradesh

నల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న

నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్ లో అడవి దున్న కెమెరా ట్రాప్లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్య పోతున్నారు. వెలుగోడు రేంజ్ లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణా నదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు.

Related posts

జీవీఎంసీకి రాష్ట్ర స్థాయి అవార్డు

TV4-24X7 News

31వ వార్డ్ టీడీపీ పార్టీ యువనాయకులు బత్తిన నవీన్ కుమార్ ఆర్థిక సాయం

TV4-24X7 News

ఏపీలో పేకాట శిబిరాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా

TV4-24X7 News

Leave a Comment