Tv424x7
Andhrapradesh

ఈ నెల 18న “స్పందన” కార్యక్రమం తాత్కాలిక రద్దు !** *జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడప, డిసెంబర్ 17 : డా. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ కొత్త హెల్త్ కార్డ్‌ల ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 18న (సోమవారం) పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సందర్భంగా ఈ నెల 18న (సోమవారం) “స్పందన” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని విజ్ఞప్తి చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Related posts

హెూంమంత్రి ఆదేశాలతో రంగంలోకి విశాఖ పోలీసులు

TV4-24X7 News

శ్రీశ్రీశ్రీ లక్ష్మి గణపతి స్వామి ఆలయ దేవస్థానం అభివృద్ధికి విరాళం కందుల

TV4-24X7 News

వాస్తవాలు బయటపెట్టిన వైఎస్ వివేకా కూతరు సునీత

TV4-24X7 News

Leave a Comment