గండి క్షేత్రంలో చేపట్టిన నిత్య అన్నదాన పథకానికి దాతలు 100116 రూపాయలు విరాళం అందించినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవాల పార్టీ ముకుందా రెడ్డి తెలిపారు. కడప నగరానికి చెందిన కొప్పల గంగిరెడ్డి, భార్య లక్ష్మీ రేఖ కుమారుడు భవిష్ రెడ్డి కుమార్తె దీప్తి ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. విరాళం ఇచ్చిన దాతలకు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలు అందించి , శేష వస్త్రం కప్పి, చిత్రపటాన్ని అందించి నట్లు తెలిపారు.

next post