సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా దువ్వూరు మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం దగ్గర వేడుకలు ఘనంగా జరిగాయి_ _ముందుగా వైయస్సార్ విగ్రహానికి పూలమాలతో అలంకరించి బాణసంచాలు పేల్చిన, అనంతరం మైదుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు_శెట్టిపల్లె రఘురామిరెడ్డి కేక్ కటింగ్ కార్యక్రమం జరిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి, దువ్వూరు మండల ఎంపీపీ కానాల జయ చంద్రారెడ్డి, జెసిఎస్ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి, వైయస్సార్సీపి దువ్వూరు మండల కన్వీనర్ చిరాకి భాష, దువ్వూరు మండల నాయకులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు_

next post