హైదరాబాద్: వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు రానున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్‌ను గవర్నర్ తమిళి సైకు ఇవ్వనున్నారు..కాగా షర్మిల తనయుడు వైఎస్ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం చేసేందుకు వైఎస్ కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు..

previous post