Tv424x7
Andhrapradesh

గవర్నర్‌ను కలవనున్న వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్ షర్మిల మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్‌భవన్‌కు రానున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డ్‌ను గవర్నర్ తమిళి సైకు ఇవ్వనున్నారు..కాగా షర్మిల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి నిశ్చితార్థం జనవరి 18న, ఫిబ్రవరి 17న వివాహం చేసేందుకు వైఎస్‌ కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా షర్మిల తెలుగు రాష్ట్రాల్లోని పలువురు రాజకీయ ప్రముఖులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు. రెండు రోజుల క్రితం షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడు వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు..

Related posts

జికె ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త శిబిరం

TV4-24X7 News

విశాఖలో ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ స్టేషన్ శంకుస్థాపన – 1,000 కొత్త ఉద్యోగాలు సృష్టి..

TV4-24X7 News

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: కడప ఆర్డీఓ

TV4-24X7 News

Leave a Comment