కడప /ప్రొద్దుటూరు వైస్సార్సీపీ పార్టీ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు. ఆదేశాల మేరకు.విజయవాడలో. డాక్టర్_బి_ఆర్_అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని. మరియు శృతి వనమును.19/01/2024 తేదీన ఆవిష్కరిస్తున్న సందర్భంగా.. వైఎస్ఆర్ జిల్లా. SC CELL.జిల్లా అధ్యక్షుడు సిహెచ్_వినోద్ కుమార్ ఆధ్వర్యంలో. అంబేద్కర్ పోస్టర్లను ఆవిష్కరణ చేసిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం గర్వించదగ్గ విషయం. ఏ ముఖ్యమంత్రి సాహసం చేసినటువంటి.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ని గుర్తుపెట్టుకొవాలన్నారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి.. వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు. కులమతాలకు అతీతంగా. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పోరెడ్డి నరసింహరెడ్డి వైస్సార్సీపీ రాష్ట్రఅదనపుకార్యదర్శి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ_నాయకులు తలారి.జ్యోతి..లక్ష్మినారాయణ.ఇమ్మానుయేలు. భరత్. ప్రవీణ్. రాజేష్ కార్యకర్తలు.. తదితరులు పాల్గొన్నారు