.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన లబ్దిదారులు….వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు పట్టణంలోని ఎమ్మెల్సీ ర కార్యాలయంలో వైయస్సార్ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన ముగ్గురు తమ వైద్యానికి అయిన ఖర్చులకు ప్రభుత్వం సీఎం సహాయనిధి నుండి మంజూరు చేసిన సుమారు 4.5 లక్షల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ ఆర్. రమేష్ యాదవ్ …ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రజలకు అయ్యే ఖర్చులను అన్నీ ప్రభుత్వమే భరిస్తోందని, పేద ప్రజల వైద్యానికి పెద్ద పీట వేస్తున్న జగనన్నకు కృతజ్ఞతలు తెలిపారు.

previous post