Tv424x7
National

శబరిమల ఆలయం మూసివేయనున్న అధికారులు

నేటి నుంచి శబరిమల ఆలయం మూసివేయనున్నారు అధికారులు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. శబరిమలలో దర్శనాలు ముగిశాయి..ఇవాళ ఉదయం ప్రత్యేక పూజలతో శబరిమల ఆలయాన్ని మూసివేయనున్నారు..అయ్యప్పస్వామిని 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి ఇప్పటివరకు రూ. 357 కోట్లకు పైగా ఆదాయం చేకూరింది. కాగా మొన్నటి వరకు కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి రద్దీ విపరీతంగా ఉండేది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి భక్తులు శబరిమలకు పోటెత్తారు..రోజుల తరబడి దర్శనానికి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురౌంది భక్తులు ఎక్కువగా ఉన్న తరుణంలో కొంత మంది భక్తులు వెనక్కి కూడా వెళ్లారు..

Related posts

జూన్ 2 నుంచి మోత మోగనున్న టోల్ గేట్ ఛార్జీలు

TV4-24X7 News

ఒక్క రాయితో.. అపర కోటీశ్వరుడు..ఎలాగో తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

TV4-24X7 News

వడ్డీ రేట్లను తగ్గించిన HDFC బ్యాంక్

TV4-24X7 News

Leave a Comment