Tv424x7
Andhrapradesh

ఈ నెల 23న వైయస్సార్ ఆసరా నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైయస్సార్ ఆసరా పథకం కింద 4వ విడత సాయాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను వైసీపీ ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించనున్నారు.

Related posts

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు

TV4-24X7 News

హైదరాబాద్‌, ప్రొద్దుటూరులో ఐటీ సోదాలు

TV4-24X7 News

దారుణం..మెడలో బంగారు గొలుసు కోసం… 75 ఏళ్ల వృద్ధురాలిని అత్యంత పాశవికంగా దుండగులు!

TV4-24X7 News

Leave a Comment