Tv424x7
Andhrapradesh

కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు

కడప జిల్లా…..కడప కలెక్టరేట్ లో ఏసీబీ అధికారుల దాడులు..సి సెక్షన్ లో సూపరింటెండెంట్ ప్రమీళ 50 వేలు తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడ్డ వైనం..డాట్ ల్యాండ్స్ కు సంబందించిన ఫైల్ క్లోజ్ చేసే విషయమై 1.50 లక్షల రూపాయల ను డిమాండ్ చేసిన ప్రమీల..50 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్ గా పట్తుకున్న ఏసిబి అధికారులు…డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దాడులు.

Related posts

ప్రొద్దుటూరులో వాలంటర్ల రాజీనామా

TV4-24X7 News

మిథున్ రెడ్డి కి తాత్కాలిగా బెయిల్

TV4-24X7 News

సూరాడ రాజు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

TV4-24X7 News

Leave a Comment