కడప/మైదుకూరు :జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాయ్స్) మైదుకూరు లో ఘనంగా గణంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ M.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు దేశభక్తిని అలవరుచుకోవాలి అని, చిన్నప్పటి నుండి దేశభక్తి తో పాటు దేశానికి సేవ చేయాలని,స్వతంత్ర భారత్ నుండి గణతంత్ర భారత్ వరకు గల పరిస్థితులను వివరించారు. తదనంతరం యోగ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి చాటేలా పిరమిడ్ విన్యాసాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి.రామమోహన్,L. సూర్య నారాయణ రెడ్డి,A. మని ప్రకాష్, టి.ఓబులరెడ్డి,A.శ్రీనివాసులు,M. సురేంద్ర నాయక్,పద్మజ,నీరజ,స్వర్ణలత,రమేష్ తదితరులు పాల్గొన్నారు*

next post