Tv424x7
Andhrapradesh

బెజవాడలో ఫ్లెక్సీ వార్…

ఏపీలో గరం గరం గ నడుస్తున్న రాజకీయ పరిణామాలు…”సిద్ధం” అన్న వైసీపీ.. “మేము సిద్ధమే” అంటున్న జనసేన…బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తోంది. అయితే విజయవాడలో దానికి కౌంటర్గా జనసేన అభిమానులు ‘మేము సిద్ధమే’ అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాటు వంగవీటి రంగ ఫొటోలను ప్రింట్ చేశారు.

Related posts

నేడు రాజంపేటలో సీఎం పర్యటన.. స్వయంగా పింఛన్లు అందించనున్న చంద్రబాబు

TV4-24X7 News

తిరుమల మొదటి ఘాట్ రోడ్ లోని 16వ మలుపు వద్ద ఘోరం

TV4-24X7 News

స్విమ్స్ లో మరింత ఉన్నతంగా వైద్య సేవలు – టిటిడి ఛైర్మెన్ బీ ఆర్ నాయుడు

TV4-24X7 News

Leave a Comment