Tv424x7
Andhrapradesh

విశాఖ జైలు నుంచి కోడికత్తి శ్రీనివాస్ విడుదల…

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్, శుక్రవారం విశాఖ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యాడు. ఎస్సీ సంఘాల నాయకులు అతనికి స్వాగతం పలికారు. కాగా, శ్రీనివాసు గురువారం షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. 2018 అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ పై దాడి కేసులో శ్రీనివాస్ ను పోలీసుల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..

Related posts

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి: సీఎం చంద్రబాబు

TV4-24X7 News

జగన్ ఎంతకైనా తెగిస్తారు… జాగ్రత్త: చంద్రబాబు

TV4-24X7 News

ఎస్సీ ఎస్టీలకు క్షమాపణ చెప్పండి జగన్ కు షర్మిల బహిరంగ లేఖ

TV4-24X7 News

Leave a Comment