Tv424x7
Andhrapradesh

16నుంచి వైఎస్ఆర్ చేయూత నిధులు

మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయూత నిధులు జమ కానున్నాయి. ఫిబ్రవరి 16 నుంచి పదిరోజుల పాటు లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ పథకం కింద వచ్చే మొత్తం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

Related posts

12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు

TV4-24X7 News

వన్ టౌన్ సీఐ జీడీ బాబు ని హృదయపూర్వకంగా కలిసిన 36 వ వార్డు అధ్యక్షులు

TV4-24X7 News

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. భానుడి భగభగలు నుంచి ఉపశనం.. మరో రెండు రోజులు వర్షాలు..

TV4-24X7 News

Leave a Comment