ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో కలెక్టర్ల బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా నియమితులైన కలెక్టర్లు:
- పార్వతీపురం మన్యం – ప్రభాకర్ రెడ్డి
- విజయనగరం – రామసుందర్ రెడ్డి
- ఈస్ట్ గోదావరి – కీర్తి చేకూరి
- గుంటూరు – తమీమ్ అన్సారియా
- పల్నాడు – కృతిక శుక్లా
- బాపట్ల – వినోద్ కుమార్
- ప్రకాశం – రాజా బాబు
- నెల్లూరు – హిమాన్షు శుక్లా
- అన్నమయ్య – నిషాంత్ కుమార్
- కర్నూలు – డాక్టర్ ఎ.సిరి
- అనంతపురం – ఓ. ఆనంద్
- సత్య సాయి – శ్యాంప్రసాద్
ఈ మార్పులతో జిల్లాల పరిపాలనలో వేగం, సమర్థత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అనూష

