Tv424x7
National

ప్రజలకు అవసరమైన ఎమర్జెన్సీ నంబర్లు – ఒకే చోట…!

➡️ ప్రమాదం ఎప్పుడొస్తుందో చెప్పలేం. అలాంటి సమయంలో వెంటనే స్పందించడానికి ప్రభుత్వం అందుబాటులో ఉంచిన హెల్ప్‌లైన్ నంబర్లు ఇవి:

112 – నేషనల్ ఎమర్జెన్సీ నంబర్ (Police, Fire, Ambulance – All in One)

100 – పోలీస్ హెల్ప్‌లైన్

101 – అగ్నిమాపక దళం

102 – సాధారణ అంబులెన్స్ సేవ

104 – ఆరోగ్య హెల్ప్‌లైన్

108 – అత్యవసర అంబులెన్స్ (Accidents, Heart Attack, Stroke)

1090 – మహిళల భద్రత హెల్ప్‌లైన్

1098 – పిల్లల రక్షణ హెల్ప్‌లైన్

అనూష

Related posts

సరిగ్గా 25 సంవత్సరాల క్రిందట కార్గిల్ లో ఏమి జరిగిందో తెలుసా…?

TV4-24X7 News

జొమాటో కస్టమర్లకు భారీ షాక్‌

TV4-24X7 News

జమ్మూలో ఘోర ప్రమాదం..150 అడుగుల లోయలోకి బస్సు..

TV4-24X7 News

Leave a Comment