Tv424x7
Telangana

ఎన్నికల లోపే మహిళలకు నెలకు రూ.2500…!

స్థానిక సంస్థల ఎన్నికల లోపే మహిళలకు నెలకు రూ.2,500..!ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ వేగం పెంచింది.

మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధం.

లబ్ధిదారులు:

55 ఏళ్ల లోపు మహిళలు

తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు

ప్రభుత్వ పింఛను పొందనివారు

ప్రయోజనం: నెలకు రూ.2,500 (ఏటా రూ.30,000) నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ.

సమయం: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రారంభం కానున్నది.

ఇది తెలంగాణ రాజకీయాల్లో మహిళా ఓటర్లపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంది.

అనూష

Related posts

మాజీ మంత్రి డి, శ్రీనివాస్ కన్నుమూత

TV4-24X7 News

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

TV4-24X7 News

కేసీఆర్, హరీశ్ రావు, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..!!

TV4-24X7 News

Leave a Comment