Tv424x7
Telangana

ఒక ప్రైవేట్ పాఠశాలలో ఘోర విషాదం…

📍 హన్మకొండ – నయీమ్ నగర్

స్థానిక ప్రైవేట్ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది.

డ్రిల్ టైమ్‌లో గ్రౌండ్‌లో తోటి విద్యార్థులతో పాటు నిలబడి ఉన్న జయంత్ అనే విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

చెవులు, ముక్కు నుండి రక్తం రావడంతో పాటు శరీరం బిగుసుకుపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

కొన్ని క్షణాల్లోనే ఊపిరి ఆగిపోయింది.

ఈ సంఘటనతో తోటి విద్యార్థులు, టీచర్లు భయాందోళనకు గురయ్యారు.

పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

Anusha

Related posts

టీఎస్‌ఆర్టీసీ బస్సులు ఇప్పుడు గూగుల్‌ మ్యాప్స్‌లో — ప్రయాణికులకు భారీ సౌకర్యం!

TV4-24X7 News

కారులో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతి..

TV4-24X7 News

‘స్కిల్ వర్సిటీ’ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం‘

TV4-24X7 News

Leave a Comment