Tv424x7
Andhrapradesh

ఆదిశక్తి అమ్మవారి పండగ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విల్లూరి

విశాఖ దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు పరిధిలో స్వయంభుగా వెలిసిన శ్రీ శ్రీ ఆదిశక్తి అమ్మవారి పండగ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు మరియు 35 అ వార్డు టిడిపి వార్డు అధ్యక్షులు బొత్స రామిరెడ్డి టిడిపి నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ కూడా ప్రజలందరూ కూడా అమ్మవారి తాలూకా చల్లని దీవెనలతో సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 34 వ నాయకులు కార్యకర్తలు భక్తులు, పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Related posts

వేలం పాటలో పులస ఎంత రేటో తెలుసా…?

TV4-24X7 News

వడదెబ్బకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మృతి

TV4-24X7 News

అన్నసంతర్పణ కార్యక్రమం లో పాల్గొన్న ఉరుకుటి గణేష్

TV4-24X7 News

Leave a Comment