ఈ నెల 14న అభ్యర్థులను ప్రకటించాలని భావించిన ఇరు పార్టీలు – చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అమిత్ షాతో చర్చలతో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసుకున్న టీడీపీ, జనసేన – 10 రోజుల తర్వాతే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం – ఢిల్లీ పిలుపుకోసం ఎదురుచూస్తున్న జనసేన అధినేత పవన్ – మరోసారి బీజేపీ హైకమాండ్ ను కలిసిన తర్వాతే సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగే అవకాశం – చంద్రబాబు, అమిత్ షా భేటీలో సీట్లపై చర్చ జరగలేదంటున్న టీడీపీ వర్గాలు – అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుపై ప్రధానితో ప్రకటన చేయిస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చినట్టు ప్రచారం..

previous post
next post