Tv424x7
Andhrapradesh

ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నా.

విజయవాడ ధర్నాచౌక్‌లో PET అభ్యర్థుల ధర్నాకు దిగారు. మెగా డీఎస్సీలో ఒక్క PET పోస్ట్ లేకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే..కేవలం 6వేల100 పోస్టులు విడుదల చేయడం అన్యాయమన్నారు. మూడేళ్లుగా లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని.. డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూశామన్నారు అభ్యర్థులు. జగనన్న మా ఆశలు ఆడియాసలు చేశాడని.. 6వేల100 పోస్టుల్లో PET పోస్టులు ప్రకటించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు అభ్యర్థులు..

Related posts

నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

TV4-24X7 News

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి..

TV4-24X7 News

వైసిపి లోకి టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆడారి కిషోర్ కుమార్!

TV4-24X7 News

Leave a Comment