Tv424x7
Andhrapradesh

విశాఖపట్నం లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ తనిఖీలు

విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే .ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో తూర్పు డివిజన్ ఏ.సి.పి ఆద్వర్యములో 2 – టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణ దృష్ట్యా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి, ప్రతి ఇంటిని సునిశితంగా తనిఖీ చేసి, అనుమానాస్పద వ్యక్తులను విచారించి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నేర నియంత్రణ పై అవగాహన కల్పించి, సరియైన ధృవపత్రాలు లేని 09 వాహనాలను స్వాధీనం చేయడమైనది.

Related posts

పెందుర్తి నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలి గండి బాబ్జీ

TV4-24X7 News

బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్.

TV4-24X7 News

రెండు జిల్లాలకు విమానాశ్రయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్…!

TV4-24X7 News

Leave a Comment