Tv424x7
Andhrapradesh

నేడు రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ

Cm Jagan: రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగే వైసీపీ ఎన్నికల శంఖారావ సభ ‘సిద్ధం’ లో సీఎం జగన్ పాల్గొననున్నారు..ఇందుకోసం మధ్యాహ్నం 1:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి సీఎం రాప్తాడు చేరుకుంటారు..సభలో ప్రసంగించిన అనంతరం తిరిగి జగన్ తాడేపల్లి చేరుకుంటారు. ఇప్పటికే జరిగిన రెండు సిద్ధం సభలు వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. .

Related posts

విచారణకు హాజరు కాలేను: నటి హేమ

TV4-24X7 News

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి

TV4-24X7 News

తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత

TV4-24X7 News

Leave a Comment