Tv424x7
National

తమిళనాడులో భారీ వర్షం

,తమిళనాడులో భారీ వర్షందక్షాణాది రాష్ట్రాల్లో ఓ వైపు ఎండలు భగ్గుమంటున్నాయి. మరోవైపు తమిళనాడులో మాత్రం వర్షం దంచి కొడుతోంది. శుక్రవారం ఉదయం భారీగా వర్షాలు కురవడడంతో తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు జలమమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వర్షం ధాటికి మునిగిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది.

Related posts

ఒక్క రన్ చేయకుండా బుమ్రా అరుదైన రికార్డు

TV4-24X7 News

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

TV4-24X7 News

భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో ఏమి చేసాడో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment