Tv424x7
Andhrapradesh

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!

ఇవాళ ఐపీఎల్ ప్రారంభం.. ఉచితంగా చూసేయండి!క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ్టి నుంచే ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మెగా టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. అంతకంటే ముందు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను మొబైల్‌లో జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు

Related posts

అటవీ బీట్లు పునర్విభజన అనుమతి కొరకు ఉన్నతాధికారులకు నివేదిక

TV4-24X7 News

విశాఖలో ఆయిల్ ట్యాంకర్ పై పిడుగు.

TV4-24X7 News

తప్పు లేకుండానే పుట్టా సుధాకర్ భయపడ్డాడా?

TV4-24X7 News

Leave a Comment